siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Google+ Followers

Wednesday, November 24, 2010

1-స్వయం ఉపాధి -ఆదాయం.



Contact: 77319  59303    sunday500@yahoo.com
www.sundaybiz.blogspot.com












స్వయం ఉపాధి -ఆదాయం.
  గ్రామీణ,కుటీర,గృహ పరిశ్రమలను స్తాపించటం ద్వారా ఆదాయము పొందవచ్చు.ఇవి 4 కేటగిరీలుగా ఉంటాయి.

1. IN DOOR BUSINESS: ఇంటిలోనే గృహ పరిశ్రమలను స్తాపింఛి  ఆదాయము పొందటమే ఇండోర్ బిజినెస్ .దీనిలో 120 రకాల పరిశ్రమలు ఉన్నవి .
ఉదా...కుందేళ్ళ పెంపకము,తేనెటీగలు,రాజశ్రీ కోళ్ళు,పావురములు,కముజు పిట్టలు,పట్టు గూళ్ళు ,పుట్ట గొడుగుల పెంపకము,కంప్యూటర్ ఎంబ్రాయిడరీ,మాన్యుయల్ ఎంబ్రాయిడరీ మొదలగునవి .

2. RE-PACKING BUSINESS: సంపూర్ణముగా తయారైన NATIONAL,INTERNATIONAL ప్రొడక్ట్స్ కు మీకు నచ్చిన పేరు/లేబుల్/బ్రాండ్ నేమ్/వేసుకొని మార్కెటింగ్ చేయటాన్ని రే-ప్యాకింగ్ బిజినెస్ అంటారు.దీనిలో 1200 రకాల పరిశ్రమలు వున్నవి.

ఉదా...చైనా సైకిల్ ట్యూబులు ,ఎలక్ట్రికల్ ,ఎలాక్త్రనికల్ ప్రొడక్ట్స్ ,హాంకాంగ్ షేవింగ్ బ్లేడ్లు ,తైవాన్ వాచీలు,సింగపూర్ చాక్లెట్లు,మలేసియా పామ్ ఆయిల్  మొదలగునవి.

3. ON LINE BUSINESS: కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సహాయముతో మీ ఇంటిలోనే పనిచేస్తూ ఆదాయం పొందటమే  ON LINE BUSINESS.
దీనిలో94మాడ్యూల్స్(METHODS/APPLICATIONS)వున్నవి..

ఉదా...DATA ENTRY, E-MAIL SENDING, E-TICKETING, AD POSTING, AD VIEWING, ADSENSE,COMMISSION JUNCTION etc.

4. REFERRAL  BUSINESS:  ఏదైనా ఒక మంచి INTERNATIONAL కంపెనీ లో REFERRAL ASSOCIATE గ చేరి ,ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ,ఇతరులకు రికమండ్ చేయటము ద్వారా ఆదాయం పొందటమే రిఫరల్ మార్కెటింగ్.

5.FRANCHISE OFFERS:

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా ఇది ఉంటుంది . పెద్ద కంపీనీల నుండి DEALERSHIPS/DISTRIBUTION/AGENCIES తీసుకొని ఆ కంపెనీ PRODUCTS ను,సేవలను మార్కెటింగ్ చేయటము ద్వారా ఆదాయము పొందవచ్చు .
ఉదాహరణకు .... AGENCY FOR DTDC COURIER/AGRI GOLD MILK/ మొదలగునవి .

6.SERVICE SECTOR:

వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించటము ద్వారా ఆదాయము పొందవచ్చు  ఉదాహరణకు ....ఆన్ లైన్ లాబ్స్ [ex-RELIGARE],WORKING WOMENS HOSTELS/BOYS HOSTELS,BABY CARE CENTERS,ATM మిషన్స్ రిపేరింగ్ ,ఎలెక్ట్రానిక్ కాటాల రిపేరింగ్ ,మెడికల్ పరికరాల రిపేరింగ్ ,POSTAL RD/SMALL SAVINGS AGENT మొదలగునవి.
 

  ఈ 6 కేటగిరీలలో మీకు నచ్చిన కేటగిరీలో / రంగంలో ప్రవేశించి ఆదాయం పొందవచ్చు. మా ద్వారా మీరు 3 ప్రయోజనాలను పొందుతారు.
------------------------------------------------------------

 TRAINERS కావలెను.మంచి ఆదాయం 

TRAINERS / ట్రైనింగ్ ఇచ్చే వారికి / నేర్పే వారికి  సూచనలు.

వివిధ రంగాలలో నిష్ట్నాతులైన వారికి SIRI  ద్వారా ఆదాయం పొందే అవకాశము వున్నది.క్రింద చూపబడిన ఏ కోర్సు లో ఏదైనా ఒక్కటి మీరు ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలు.మీకు మంచి ఆదాయం వస్తుంది.ప్రతి జిల్లాకు ఒక్కరు లేదా ఇద్దరు కి మాత్రమే అవకాశం వుంటుంది.మీకు ఆదాయం పొందాలనే ఆసక్తి వుంటే వెంటనే సంప్రదించండి.మీ పేరు వెంటనే రిజిస్టరు చేసుకొని ఆదాయం పొందండి 
******************************************************

TRAINEES: ట్రైనింగ్ / శిక్షణ  పొందాలనుకొనే వారికి సూచనలు.

క్రింది కోర్సు లలో ఏదైనా కోర్సు లో మీరు శిక్షణ పొందాలనుకొంటే ,దాని ద్వారా ఆదాయం పొందాలనుకొంటే వెంటనే సంప్రదించండి.

 స్వయం ఉపాధి యూనిట్ ను ప్రారంబించండి. మీ ఇల్లే మీ ఆఫీసు .మీ ఇంటి నుండే పని చేస్తూ ప్రతి రోజు 1000 నుండి 2000 ఆదాయం పొందండి.
SIRI:Cell:  07731959303


SL.NO COURSE NAME TRAINING-DAYS  -
 1 CHALK PIECES  1 or  2  or 3  -
 2 CANDLES MAKING  1 or  2  or 3  -
 3 MUSHROOMS  1 or  2  or 3  -
 4 PLASTIC DOLLS  1 or  2  or 3  -
 5 FASHION TECHNOLOGY  1 or  2  or 3  -
 6 EMBROIDERY  1 or  2  or 3  -
 7 COMPUTER EMBROIDERY  1 or  2  or 3  -
 8 HERBAL TOOTH PASTE  1 or  2  or 3  -
 9 HERBAL SHAMPOOS  1 or  2  or 3 ---- -
--------------------------------------------------
 SL.NO
COURSE NAME

DAYS
 -
 1  CAMPHOR-కర్పూరం బిళ్ళలు.  1 or  2  or 3  -
 2 T-SHIRTS-PAINTING  1 or  2  or 3  -
 3  FABRIC PAINTING  1 or  2  or 3  -
 4 CHOCOLATES MAKING  1 or  2  or 3  -
 5 TABLE / CEILING FANS ASSEMBLING  1 or  2  or 3  -
 6 TOMATO SAUS / SOOPS తయారి  1 or  2  or 3  -
 7 GUM /బంక తయారి  1 or  2  or 3  -
 8  STARCH / గంజి తయారి  1 or  2  or 3  -
 9 MANGO BARS / మామిడి బార్స్ తయారి.  1 or  2  or 3  -
10  AGARBATHI / అగర బత్తి తయారి.  1 or  2  or 3  -
------------------------------------------------------

SL.NO
COURSE NAME
DAYS
 -
 1  జ్యోతిష్యం.......................................  1 or  2  or 3..  -
 2  వాస్తు.  1 or  2  or 3  -
 3  యోగా.  1 or  2  or 3  -
 4  ఆయుర్వేదం-బేసిక్స్.  1 or  2  or 3  -
 5  హెర్బల్-మెడిసిన్   1 or  2  or 3  -
 6  ఆన్లైన్ బిజినెస్స్   1 or  2  or 3  -
 7  పెయిన్-బామ్.  1 or  2  or 3  -
 8  అలోవీరా జ్యూస్..  1 or  2  or 3  -
 9  -  -  -
 10  -  -  -
-------------------------------------------


SL.NO COURSE NAME
DAYS
 -
 1 WASHING POWDER..........................  1 or  2  or 3  -
 2 WHITE/BLOCK FINOIL  1 or  2  or 3  -
 3  LIQUID BLUE  1 or  2  or 3  -
 4  ACID  1 or  2  or 3  -
 5  WASHING SOAP  1 or  2  or 3  -
 6  WASHING POWDER  1 or  2  or 3  -
 7  GOLD PLATED BANGLES  1 or  2  or 3  -
 8  దూప్ స్టిక్స్   1 or  2  or 3  -
 9  ENVELOP COVERS  1 or  2  or 3  -
 10  DISTILLED WATER  1 or  2  or 3  -




SL.NO

COURSE NAME


DAYS
 -
 1  అరటి చిప్స్ .............................................  1 or  2  or 3  -
 2  ఆలు చిప్స్  1 or  2  or 3  -
 3  తియ్యని మొక్కజొన్న చిప్స్.  1 or  2  or 3  -
 4  మామిడి తాండ్ర తయారి.  1 or  2  or 3  -
 5  ICE CREAM తయారి.  1 or  2  or 3  -
 6  నిమ్మ-నూనె తయారి.  1 or  2  or 3  -
 7  కొబ్బరి నూనె తయారి  1 or  2  or 3  -
 8  పామ్-ఆయిల్ తయారి /ప్యాకింగ్  1 or  2  or 3  -
 9  -  -  -
 10  -  -  -
-------------------------------------------



SL.NO

COURSE NAME


DAYS
 -
 1  అట్టల  తయారి........................................  1 or  2  or 3  -
 2  CELL BELT COVERS  1 or  2  or 3  -
 3  BAGS - ALL TYPES  1 or  2  or 3  -
 4  IDENTITY CARDS  1 or  2  or 3  -
 5  PLASTIC FLOWERS  1 or  2  or 3  -
 6  RUBBER BANDS  1 or  2  or 3  -
 7  MINI  TRANSFORMERS  1 or  2  or 3  -
 8  -  -  -
 9  -  -  -
 10  -  -  -

Post a Comment