siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Google+ Followers

Wednesday, November 24, 2010

3 -SIRI-MEMBERSHIP

SIRI-MEMBERSHIP- సిరి లొ మెంబర్షిప్ తీసుకోవటం ఎలా ?












How i can take membership in SIRI 
How I can get the books....

Ans.....
step-1.
At first u need to take Membership in SIRI.For this purpose u must send Membership fee Rs.1000 through bank.
step-2.
We will send books through courier to yr address.
Step-3.Then counseling to be started to u.


Surya Small Industry Research Institute (SIRI)
 Membership details / Membership BENEFITS
Members of SIRI will get following.
1.HOME BUSINESS IDEAS Magazine for 12 issues
2.Special books published from time to time
3.Business consultancy for one year
4.Message alert for one year (about trainings,seminars,meetings,workshops to be conducted by SIRI, State,central Govt,NGO's,private organisations etc.)
5.Free entrance to SIRI seminars.
సిరి లో సబ్యత్వం తీసుకొన్నవారు క్రింది ప్రయోజనాలను పొందుతారు.
1..HOME BUSINESS IDEAS మాస పత్రిక ఒక సం.పొందుతారు.
2.ప్రతి 3-4 నెలలకు  ఒక  సారి ప్రచురింపబడే special books వీరికి పంపబడును.  
3. ఒక సం. పాటు బిజినెస్స్ కాంసల్టేన్సి వుంటుంది.గృహ ,కుటీర పరిశ్రమలకు సంబంధిచిన ఎవైన ప్రశ్నలు అడగవచ్చు,మా నుండి సమాధానములు తీసుకోవచ్చు.
4. Message alert:గృహ ,కుటీర పరిశ్రమలకు సంబంధిచిన ట్రైనింగులు,మీటింగులు,వర్క్ షాప్స్ ను SIRI గాని ,కేంద్ర ప్రబుత్వం గాని,ఆంధ్రప్రదేశ్, లేదా ఇతర రాష్ట్ర ప్రబుత్వాలు గాని,స్వచ్చంద సేవ సంస్థలు గాని, ఏర్పాటు చేయునపుడు మీ సెల్ ఫోన్ కు 10 రోజుల ముందుగా మెసేజ్ పంపుతాము.  

ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ లో బయో గాస్ గురించి కేంద్ర ప్రబుత్వం ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నది అనుకోండి.అదే మెసేజ్ మీకు పంపుతాము.అదే విధముగా బెంగళూర్ లో సోలార్ పరికరాల తయారి గురించి కర్నాటక ప్రబుత్వం ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నది అనుకోండి.అదే మెసేజ్ మీకు పంపుతాము.అప్పుడు మీకు ఆసక్తి వుంటే అటెండ్ అవుతారు.
 అలా అటెండ్ అవటం వలన సంబధిత రంగం లో / పరిశ్రమ లో మీరు మంచి నాలడ్జ్ పొందుతారు
5.మన రాష్ట్రము లో వివిధ జిల్లలో OPEN MIND పేరు తో SIRI  వారి సెమినార్లు జరుగుతున్నవి.వీటికి  మీరు ప్రవేశ రుసుము లేకుండా అటెండ్ కావచ్చు.
6.ONLINE BUSINESS ద్వారా మే ఇంటి నుండే ఆదాయం పొందవచ్చు. ONLINE BUSINESS గురించి మన రాష్ట్రము లో వివిధ జిల్లలో సేమినార్స్ SIRI ఏర్పాటు చేస్తున్నది.ఎంట్రి ఫీజు 600 .కాని
SIRI సబ్యులు ఉచితముగా అటెండ్ కావచ్చు.   
ఇలా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. 
Membership fee Rs.1000. 
Post a Comment