siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Google+ Followers

Tuesday, November 23, 2010

51-గొర్రెల పెంపకం


గొర్రెల పెంపకం


ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డి లో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడి తో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది .

  భారత దేశ మేకల జాతులు :
  - జామ్నపరీ (ఇతవా జిల్లా, ఉ.ప్ర )
  -  చేతల్ ( పంజాబ్ )
  -  బార్ బరీ ( ఆగ్రా , మధుర ప్రాంతాలు , ఉ. ప్ర )
  - మలబారీ ( కేరళ )
  - సుర్తీ (గుజరాత్)
  - కశ్మీర్ ( జమ్మూ , కాశ్మీర్)
  - బెంగాల్ మేక ( పశ్చిమ బెంగాల్ ) 

లాభాలు:

- గొర్రెల పెంపకంలో పెద్దగా ¸ తీసుకోవలసిన ఆతీ జాగ్రత్తలేమీ లేవు. పైగా పర్యావరణానికి గొర్రెలు తేలికగా అలవాటు పడి పోతాయి.
- రోజు రోజుకు మాంసం ధ ర పెరుగుతూంటుంది.
- ఉన్ని, మాంసం లభిస్తాయి.
- ప్రతిసారి గొర్రె ఒక్కింటికి 1-2 గొర్రె పిల్లల్ని ఈనుతుంది .
- గొర్రె ఒక్కింటికి 20-30 కి. గ్రా. మాంసం లభిస్తుంది .
- మంద కడి తే నేల సారవంతమౌతుంది .


గొర్రెల రకాలు:

స్థానిక గొర్రెలు : ప్రాంతాన్నిబట్టి రకరకాలు ఉన్నాయి.
విదేశీ సీమ రకాలు : మెరినో - ఉన్ని కోరకు
రాంబౌల్లెట్ - ఉన్ని, మాంసం
సౌత్ డాన్ - మాంసం
చేవియేట్ - మాంసం


ఆర్థికం:

- ప్రారంభ ఖర్చు - ఎనిమిది మాసాల గొర్రె పిల్ల రూ. 1000/- నుండి  రూ. 1200/- ఉంటుంది .
- 6-7 ఏళ్ళ వయసు వచ్చి పెద్దవైపోయిన గొర్రె రూ. 800-1000/- లకు అమ్మచ్చు.
- 1 1/2 సంవత్సరాల వయసున్న పొట్టేలును అమ్మితే రూ. 1500- 2000/- వస్తుంది .

- మంచి జాతి గొర్రె దొరుకు ప్రదేశాలు.

- గొర్రెల షెడ్లు తయారిలోను.
- గొర్రెల మేత,విషయంలోనూ.
- ఆరోగ్యమైన గొర్రెలను పెంచడం.
వంటి వివరాలకు : సమీపంలో ఉండే వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా పశువుల ఆసుపత్రిని సంప్రదించవచ్చు.
Post a Comment