siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Google+ Followers

Tuesday, November 23, 2010

52- పందుల పెంపకం


 పందుల పెంపకం

వాణిజ్య సరళిలో పందుల పెంపకం

లాభాలు :
- ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడి తో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది  పందుల పెంపకం.
- కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
- అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
- దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు - మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది .


పందుల పెంపకంతో ప్రయోజనాలు
  • పందులు...తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
  • పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
  • పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
  • భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ మరియు కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
  • పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి ఎరువుగా పనికొస్తుంది.


పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?
  • చిన్న మరియు భూమిలేని పేదలు
  • వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న విద్యావంతులైన యువతకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
  • నిరక్షరాస్య యువత
  • వ్యవసాయ కూలీ మహిళలు






Post a Comment