siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Google+ Followers

Wednesday, November 24, 2010

6--పరిశ్రమను ఎలా ఏర్పాటు చేయాలి

పరిశ్రమను ఎలా ఏర్పాటు చేయాలి.


















STEP-1- 
ముందుగా మీరు సిరి (SIRI) లో MEMBERSHIP తీసుకోవాలి.
*మీకు వెంటనే రీ - ప్యాకింగ్ పరిశ్రమల బుక్ ,(RE-PACKING PARISRAMALU BOOK ),
1016 రకాల పరిశ్రమల ప్రాజెక్ట్ రిపోర్టుల బుక్ (PARISRAMALU-PROJECT REPORTS )  ,
ONLINE BUSINESS BOOK  మీకు పంపబడుతుంది. 


STEP-2

పరిశ్రమలు -ప్రాజెక్ట్ రిపోర్టులు బుక్  లో  మొత్తం 1016 రకాల పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టులు వున్నాయి.ఈ 1016 రకాల పరిశ్రమలలో నుంచి మీరు షుమారు 10 రకాల పరిశ్రమలను ఎన్నుకోవాలి.
ఈ పది రకాల పరిశ్రమల గురించి మీరు మాతో ఫోన్ లో గాని ఇంటర్నెట్ ద్వారా గాని చర్చించాలి.మొదటి దశ చర్చలో మొత్తం పది పరిశ్రమలలో నుంచి 5 పరిశ్రమలను డిలీట్ చేస్తాము.మిగిలిన 5 పరిశ్రమలను రెండవ దశ చర్చలో చర్చించి 4 డిలీట్ చేస్తాము.మిగిలిన ఒకటి సెలెక్ట్ చేస్తాము.అదే FINAL  అవుతుంది.


STEP-3-

 FINAL గా సెలెక్ట్ చేయబడిన పరిశ్రమ కు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేయవలసినదిగా మీరు అడగాలి.మీము ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేసి నిర్ణీత ధరకు మీకు   అందించగలము.
 ప్రాజెక్ట్ రిపోర్టు ను మీరు పూర్తిగా చదివి అర్ధము చేసుకోవాలి.డౌట్స్ వుంటే అడిగి తెలుసుకోవాలి.అన్ని సందేహాలకు మీకు మా నుంచి సమాధానములు లబిస్తాయి.


STEP- 4- 

తరువాత మీరు ఏ పరిశ్రమను ఎన్నుకొన్నారో దానికి సంబంధించిన TRAINING తీసుకోవాలి.ప్రాక్టికల్  TRAINING నిమిత్తము మిమ్మలిని సంబధిత కంపనీకి పంపించబడును. TRAINING పూర్తి ఐన తరువాత మీరు పరిశ్రమను ఏర్పాటు చేయాలి.
CONTACT : Ram Director,
 Surya Small Industry Research Institute ( SIRI ): 9640007187

Post a Comment