siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Google+ Followers

Tuesday, November 23, 2010

65 RADIATION

 * ఈ రోజుల్లో సెల్ ఫోన్స్  వాడకుండా ఉండగలమా ? ఉండలేము ! సెల్ ఫోన్స్ వాడటము వల్ల రేడియేషను ప్రబావం మన ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ?

* రేడియేషను వలన వినికిడి శక్తి కోల్పోవటం [HEARING PROBLEMS], తలనొప్పి [HEAD ACKE] , కళ్ళు తిరగటం , చర్మ సంబంధ రోగములు [SKIN DESESES], బ్రెయిన్  ట్యూమర్ [BRAIN TUMORS], అతి వేడి [BODY HIGH LEVEL HEAT] , మొదలగు  ఆరోగ్య సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తున్నది .  

* అందువలన ANTI-RADIATION CHIP/PATCH తప్పనిసరిగా మనం ఉపయోగించటం  మంచిది .

 ANTI-RADIATION CHIP/PATCH ఉపయోగించటం ద్వారా ఈ సమస్యలను కొంతవరకైనా పరిష్కరించుకోవచ్చు .

క్రింది వీడియోలను పరిశీలించి చుడండి  

 ====================


       స్వయం ఉపాధి -ఆదాయం.
                        ---------------------------------

గ్రామీణ,కుటీర,గృహ పరిశ్రమలను స్తాపించటం ద్వారా ఆదాయము పొందవచ్చు.ఇవి 4 కేటగిరీలుగా ఉంటాయి.

1. IN DOOR BUSINESS: ఇంటిలోనే గృహ పరిశ్రమలను స్తాపింఛి  ఆదాయము పొందటమే ఇండోర్ బిజినెస్ .దీనిలో 120 రకాల పరిశ్రమలు ఉన్నవి .ఉదా...కుందేళ్ళ పెంపకము,తేనెటీగలు,రాజశ్రీ కోళ్ళు,పావురములు,కముజు పిట్టలు,పట్టు గూళ్ళు ,పుట్ట గొడుగుల పెంపకము,కంప్యూటర్ ఎంబ్రాయిడరీ,మాన్యుయల్ ఎంబ్రాయిడరీ మొదలగునవి .

2. RE-PACKING BUSINESS: సంపూర్ణముగా తయారైన NATIONAL,INTERNATIONAL ప్రొడక్ట్స్ కు మీకు నచ్చిన పేరు/లేబుల్/బ్రాండ్ నేమ్/వేసుకొని మార్కెటింగ్ చేయటాన్ని రే-ప్యాకింగ్ బిజినెస్ అంటారు.దీనిలో 1200 రకాల పరిశ్రమలు వున్నవి.ఉదా...చైనా సైకిల్ ట్యూబులు ,ఎలక్ట్రికల్ ,ఎలాక్త్రనికల్ ప్రొడక్ట్స్ ,హాంకాంగ్ షేవింగ్ బ్లేడ్లు ,తైవాన్ వాచీలు,సింగపూర్ చాక్లెట్లు,మలేసియా పామ్ ఆయిల్  మొదలగునవి.

3. ON LINE BUSINESS: కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సహాయముతో మీ ఇంటిలోనే పనిచేస్తూ ఆదాయం పొందటమే  ON LINE BUSINESS.
దీనిలో94మాడ్యూల్స్(METHODS/APPLICATIONS)వున్నవి..ఉదా...DETA ENTRY, E-MAIL SENDING, E-TICKETING, AD POSTING, AD VIEWING, ADSENSE,COMMISSION JUNCTION etc.

4. REFERRAL  BUSINESS:  ఏదైనా ఒక మంచి INTERNATIONAL కంపెనీ లో REFERRAL ASSOCIATE గ చేరి ,ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ,ఇతరులకు రికమండ్ చేయటము ద్వారా ఆదాయం పొందటమే రిఫరల్ మార్కెటింగ్.

ఈ 4 కేటగిరీలలో మీకు నచ్చిన కేటగిరీలో / రంగంలో ప్రవేశించి ఆదాయం పొందవచ్చు. మా ద్వారా మీరు 3 ప్రయోజనాలను పొందుతారు.
1.BUSINESS CONSULTANCY/COUNSELLING 
2.PROJECT REPORT+ FORMULA
3.PRACTICAL TRAINING.
------------------------------------------------------------
Contact: 9640007187, 9059390031
biz10465@yahoo.com
www.sundaybiz.blogspot.com
---------------------------------------------

Post a Comment